సీఎం జగన్ సెక్యూరిటీ చీఫ్ కు రాష్ట్రపతి అవార్డు
Advertisement
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేసే రాష్ట్రపతి అవార్డులకు రాష్ట్రం నుంచి పలువురు ఉన్నతాధికారులు ఎంపికయ్యారు. వారిలో సీఎం జగన్ సెక్యూరిటీ చీఫ్ అడిషనల్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ అమర్లపూడి జోషి కూడా ఉన్నారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికయ్యారు. అటు, కేంద్రం ఈ రోజు పలువురికి పద్మశ్రీ పురస్కారాలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Sat, Jan 25, 2020, 09:08 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View