‘పద్మ’ పురస్కారాలను ప్రకటించిన ప్రభుత్వం.. పీవీ సింధుకు పద్మభూషణ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ‘పద్మ’ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ పురస్కారాలకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి పద్మ విభూషణ్- 7, పద్మభూషణ్- 16 మందికి, పద్మశ్రీ- 118 మందికి ప్రకటించింది. ఆ జాబితా వివరాలు.. 

Sat, Jan 25, 2020, 09:06 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View