టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ
Advertisement
అమరావతిలో తమ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, లోకేశ్, అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి హాజరైనట్టు సమాచారం. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపడం, అమరావతి ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Thu, Jan 23, 2020, 09:01 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View