చివరి కోరిక అడిగితే 'మౌనం' దాల్చిన నిర్భయ దోషులు

23-01-2020 Thu 11:54

ఉరి శిక్షకు ముందు మీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పాలని జైలు అధికారులు పదేపదే ప్రశ్నిస్తున్నా నిర్భయ దోషులు నోరు విప్పడం లేదు. తమ ఆఖరి కోరిక చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీంతో తమ ఉరి మళ్లీ వాయిదా పడుతుందన్న ధీమా వారిలో ఉన్నట్లుందని జైలు అధికారులు భావిస్తున్నారు. దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులను ఫిబ్రవరి ఒకటిన ఉరితీయాలని కోర్టు డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. శిక్ష అమలు చేసే ముందు దోషుల ఆఖరి కోరిక తీర్చడం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు. కుటుంబ సభ్యులను కలవాలనో, తమ ఆస్తులు ఎవరికైనా రాసివ్వాలనో, మంచి భోజనం...ఇలా చట్టపరమైన పరిధిలో ఉన్న కోరికైతే తీర్చేందుకు జైలు అధికారులు ప్రయత్నిస్తారు.

కానీ అసలు దోషులు నోరే విప్పడం లేదని, ఏం అడిగినా మౌనమే సమాధానం అని తీహార్ జైలు అధికారులు తెలియజేస్తున్నారు. నేరం రుజువై శిక్ష ఖాయమైనా ఎప్పటి నుంచో అమలు కాకపోవడం, ఎట్టకేలకు కోర్టు డెత్ వారెంటు జారీ చేసినా అది కూడా వాయిదా పడడంతో రెండోసారి డెత్ వారెంట్లు జారీ చేసినా తమ శిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందన్న ధీమా దోషుల్లో కనిపిస్తోందని జైలు అధికారులు చెబుతున్నారు.

..Read this also
వాళ్లు బతికున్న శవాలు.. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సంజయ్​ రౌత్​ ఫైర్​
  • వారి శరీరాలు జీవంతో ఉన్నాయి
  • ఆత్మలు ఎప్పుడో మరణించాయి
  • మహారాష్ట్రలో ఇలా అనడం మామూలే
  • తిరుగుబాటు ఎమ్మెల్యేలతో వీధి పోరాటానికైనా, చట్టపరంగా పోరాటానికైనా సిద్ధమని వెల్లడి


..Read this also
ఉత్తరాఖండ్ లో దారుణం.. కారులో తల్లీ, కుమార్తెలపై అత్యాచారం
  • హరిద్వార్ జిల్లా రూర్కీలో కేసు నమోదు
  • ప్రార్థనా స్థలం నుంచి ఇంటికి వెళుతున్న మహిళ, ఆమె కుమార్తె
  • కారులో లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఎక్కించుకున్న ఆగంతుకులు

..Read this also
మావోయిస్టు ఉద్యమం వెనుక చైనా హస్తం ఉందా.?
  • బీహార్ లో సీఆర్పీఎఫ్, ఎస్ఎస్ బీ పోలీసుల ప్రత్యేక డ్రైవ్
  • భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు స్వాధీనం
  • వీటిల్లో చైనా తయారీ ఏకే 56, ఏకే 47, అసాల్ట్ రైఫిల్ 


More Latest News
They are living corpses Sanjay Routh fires at Shiv Sena rebel MLAs
Cyber criminals request money from police using DGPs photo as whatsapp DP
Video of Actor Srikanth daughter Medha
Allari Naresh 60th movie with naandi director vijay Announced today
Woman 6 Year Old Daughter Gangraped In Moving Car Uttarakhand Police
Bihar Maoist arrested with Chinese assault rifle
Ram in Harish Shankar Movie
BCCI very Un happy with Rohit Sharma an official says Very irresponsible they ignored all advice
Zimbabwe plans to hike interest rate to 190 percent as inflation shoots past 191 percent in June
Hardhik Pandya new record in T20
Alia Bhatt Ranbir Kapoor to welcome first child
Eknath Shinde speaks to MNS chief Raj Thackeray
Ranga Ranga Vaibhavanga teaser released
Hardik Pandya elated after India hammer Ireland in 1st T20I Great to start the series with a win
India reports 17 073 fresh COVID19 cases and 21 deaths today
..more