'అహ నా పెళ్లంట' సినిమా నాకు కారును కానుకగా తెచ్చింది: రాజేంద్రప్రసాద్
21-01-2020 Tue 14:57
- 'అహ నా పెళ్లంట' ఒక ట్రెండ్ ను సెట్ చేసింది
- నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అది
- జంధ్యాలగారికి కూడా కారు తెచ్చిపెట్టిందన్న రాజేంద్రప్రసాద్

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. తెలుగు సినిమాల్లో కామెడీకి 'లేడీస్ టైలర్' ఒక మార్క్ అయితే, ఏ కమర్షియల్ సినిమాకి కామెడీ సినిమా తీసిపోదు అని నిరూపించింది 'అహ నా పెళ్లంట'.
ఈ సినిమా వరుసగా ఎన్నో రికార్డులను సృష్టించింది. తెలుగు కామెడీ సినిమా స్థాయిని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా ఇది. నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటి. జంధ్యాలగారు .. నేను కలిసి చేసిన సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో కనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అయిన సందర్భంగా రామానాయుడు గారు నాకు ఒక కారును కానుకగా ఇచ్చారు. ఆ తరువాత దర్శకుడు జంధ్యాల గారికి కూడా కొత్త కారును కానుకగా ఇచ్చారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
6 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
7 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
8 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
