వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించాలని తమ ఎమ్మెల్యే రాపాకకు పవన్ కల్యాణ్ ఆదేశం
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించాలని తమ పార్టీలోని ఏకైక ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆదేశించారు. కొన్ని రోజులుగా జనసేనతో తనకేం సంబంధం లేదన్నట్లు రాపాక వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, వైసీపీతో ఆయన సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఆయన ఎవరికి మద్దతు తెలుపుతారన్న ఆసక్తి నెలకొంది. తమ పార్టీ అధినేత పవన్ ఆదేశాలను రాపాక పాటించే పరిస్థితి లేదనే తెలుస్తోంది.
Mon, Jan 20, 2020, 11:54 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View