హైదరాబాద్ లో ఘటన... కుక్క ఇంట్లోకి వస్తోందని తుపాకీతో కాల్చి చంపిన బ్యాంకు మేనేజర్
22-12-2019 Sun 19:41
- సరూర్ నగర్ లో కాల్పుల కలకలం
- బ్యాంకు మేనేజర్ ఇంట్లోకి వెళ్లిన శునకం
- ఎయిర్ గన్ కు పనిచెప్పిన బ్యాంకు మేనేజర్
హైదరాబాదులో ఓ బ్యాంకు మేనేజర్ తన ఇంట్లోకి కుక్క వస్తోందని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన సరూర్ నగర్ లో జరిగింది. బేగంపేట హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్ అవినాష్ బాపూ నగర్ కాలనీలో ఉంటున్నాడు. అయితే, రాజు అనే వ్యక్తికి చెందిన కుక్క తన ఇంట్లోకి రావడంతో అవినాష్ తన ఎయిర్ గన్ తో కుక్కను కాల్చాడు. దాంతో ఆ కుక్క అక్కడిక్కడే మరణించింది. దీనిపై రాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు కలిగించింది.
More Latest News
తెలంగాణలో తాజాగా 406 కరోనా కేసులు
9 hours ago

పవన్ కల్యాణ్ కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్టేనని కాపులకు అర్థమైంది: మంత్రి దాడిశెట్టి రాజా
10 hours ago

ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ పరమేశ్వరన్
11 hours ago

మంకీ పాక్స్ పేరు మారుస్తాం.. కొత్త పేరు సూచించాలని ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి
11 hours ago

చిరూ బర్త్ డేకి భారీ సందడి!
12 hours ago
