వచ్చే ఏడాది నితిన్ ప్రేమ వివాహం?
Advertisement .a
టాలీవుడ్ హీరో నితిన్ ప్రేమలో వున్నాడనే వార్త వైరల్ అవుతోంది. ఓ తెలుగు అమ్మాయి ప్రేమలో నితిన్ ఉన్నాడని చెబుతున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అంగీకరించారని... పెళ్లికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విదేశాల్లో వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. దుబాయ్ లోనే ఈ పెళ్లి జరగవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలపై నితిన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న 'భీష్మ' చిత్రంలో నితిన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక నటిస్తోంది.
Sat, Dec 14, 2019, 02:21 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View