ఎన్ కౌంటర్ లో గాయపడ్డ ఎస్సై, కానిస్టేబుల్ ను విచారించిన ఎన్ హెచ్ ఆర్సీ
09-12-2019 Mon 20:09
- ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ పై కొనసాగుతున్న ఎన్ హెచ్ ఆర్సీ విచారణ
- హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్
- నిన్న దిశ కుటుంబ సభ్యుల వాంగ్మూలం నమోదు చేసిన కమిషన్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ లో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) విచారణను కొనసాగిస్తోంది. నిన్న దిశ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన కమిషన్ తాజాగా ఈ ఎన్ కౌంటర్లో గాయపడ్డ ఎస్సై, కానిస్టేబుల్ ను విచారించింది. గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ లను జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు ప్రశ్నించారు. ఈ మేరకు వారు చెప్పిన వివరాలను సభ్యులు నమోదు చేసుకున్నారు.
More Latest News
చంద్రబాబు బినామీ ఏబీఎన్ రాధాకృష్ణ: నారాయణ స్వామి
2 minutes ago

ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చేసిన మోటో జీ62 5జీ
4 minutes ago

గోరంట్ల మాధవ్ వీడియో పోస్ట్ చేసిన యూకే వ్యక్తితో నారా లోకేశ్ ఎందుకు మాట్లాడారు?: వైసీపీ నేత నాగార్జున యాదవ్
8 minutes ago

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
18 minutes ago

విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలపై.. రానా భార్య స్పందన
30 minutes ago

అమ్మకాల్లో ‘టాటా పంచ్’ రికార్డులు
39 minutes ago

గోరంట్ల మాధవ్ వీడియోపై ప్రధాని, లోక్ సభ స్పీకర్, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ
40 minutes ago

వైఎస్ విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం
46 minutes ago

ఎన్నికల ఉచిత తాయిలాలు ‘తీవ్రమైన అంశమే’: సుప్రీంకోర్టు
49 minutes ago
