మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

Advertisement

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,280, విజయవాడలో రూ.38,860, విశాఖపట్నంలో రూ.39,350, ప్రొద్దుటూరులో రూ.38,900, చెన్నైలో రూ.38,220గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,460, విజయవాడలో రూ.36,000, విశాఖపట్నంలో రూ.36,200, ప్రొద్దుటూరులో రూ.36,060, చెన్నైలో రూ.36,400గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,400, విజయవాడలో రూ.45,400, విశాఖపట్నంలో రూ.45,400, ప్రొద్దుటూరులో రూ.46,400, చెన్నైలో రూ.47,600 వద్ద ముగిసింది.

Sat, Dec 07, 2019, 07:22 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View