టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డిస్కోరాజా’
Advertisement
ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానరుపై మాస్ రాజా రవితేజ హీరెోగా ఐ.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ టీజర్ ఈరోజు విడుదలైంది. రవితేజ్ స్టయిలిష్ లుక్కుకు తోడు సినిమాలోని భారీతనం ట్రయిలర్ కు క్రేజ్ తీసుకువచ్చింది. రవితేజ సరసన నభానటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
Fri, Dec 06, 2019, 07:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View