సజ్జనార్ పది కాలాల పాటు చల్లగా ఉండాలి.. ఎన్కౌంటర్ విషయాన్ని చాటింపు వేసి చెప్పండి: దర్శకుడు హరీశ్ శంకర్
06-12-2019 Fri 09:24
- ప్రభుత్వానికి, కమిషనర్‌కు కృతజ్ఞతలు
- చాటింపు వేసి అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయండి
- ట్వీట్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్

వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. కమిషనర్ సజ్జనార్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్కౌంటర్ విషయాన్ని చాటింపు వేసి మరీ ఘనంగా ప్రచారం చేయాలని కోరారు. నిందితుల ఎన్కౌంటర్ గురించి అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ADVERTSIEMENT
More Telugu News
కేన్స్ లో నా బ్రాండ్ ఇదే: పూజా హెగ్డే
9 minutes ago

తెలుగు వార్తా స్రవంతిలోకి మరో ఛానెల్... "స్వతంత్ర"ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
12 minutes ago

తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్
36 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
2 hours ago
