కాటసాని పాదయాత్రలో అపశ్రుతి.. అనుచరుల వాహనం బోల్తాపడి ముగ్గురికి గాయాలు!
కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి అనుచరుల వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కాగా, నాలుగు రోజుల క్రితం యాగంటి నుంచి శ్రీశైలంకు కాటసాని పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముందు వెళ్తున్న కారులో కాటసాని అనుచరులు ప్రయాణిస్తున్నారు.
Tue, Nov 19, 2019, 06:00 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View