మరో అరుదైన రికార్డు స్థాపించిన కాళేశ్వరం ప్రాజెక్టు
Advertisement
తెలంగాణలో ఇంజినీరింగ్ అద్భుతం అనదగ్గ కాళేశ్వరం ప్రాజెక్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసి సత్తా చాటింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్ 2 టీఎంసీల నీటిని పంప్ చేసింది. ఒక్కరోజులో ఇన్ని టీఎంసీల నీటిని పంప్ చేయడం ఇదే తొలిసారి. గాయత్రి పంప్ హౌస్ లోని 6 మోటార్లు ఈ క్రతువులో పాలుపంచుకున్నాయి.
Sun, Nov 17, 2019, 08:27 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View