మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే బీజేపీకి ఉపకరిస్తుంది: అసదుద్దీన్ ఒవైసీ
Advertisement
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది బీజేపీకి ఉపకరిస్తుందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమున్నా తమ పార్టీ వారికి ఎట్టి పరిస్థితులలోనూ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం విదితమే. 
Tue, Nov 12, 2019, 05:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View