మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

Advertisement .a
వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,640, విజయవాడలో రూ.39,020, విశాఖపట్నంలో రూ.39,100, ప్రొద్దుటూరులో రూ.38,950, చెన్నైలో రూ.37,960గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,820, విజయవాడలో రూ.36,150, విశాఖపట్నంలో రూ.35,970, ప్రొద్దుటూరులో రూ.36,150, చెన్నైలో రూ.36,330గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,300, విజయవాడలో రూ.46,000, విశాఖపట్నంలో రూ.45,300, ప్రొద్దుటూరులో రూ.45,800, చెన్నైలో రూ.47,700 వద్ద ముగిసింది.
Sat, Nov 09, 2019, 06:31 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View