'వెంకీ మామ' టైటిల్ సాంగ్ వచ్చేసింది!
Advertisement
విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం వెంకీ మామ. రియల్ లైఫ్ మామా అల్లుళ్లయిన వెంకీ, చైతూలు ఈ ఫన్ ఎంటర్టయినర్ లో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా వెంకీ మామ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజైంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లు. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి.


Thu, Nov 07, 2019, 05:48 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View