'బిగిల్' సినిమాలోని ఆ సన్నివేశాల తొలగింపు
Advertisement .b
తమిళ నటుడు విజయ్ నటించిన ‘బిగిల్’ (తెలుగులో విజిల్) చిత్రంలో ఓ అమ్మాయి ఆకారాన్ని హేళన చేస్తూ కథానాయకుడు విజయ్ మాట్లాడిన మాటల సన్నివేశాన్ని తొలగించారు. విజయ్ అలా మాట్లాడడం కథానాయకుడి వ్యూహం. అలా రెచ్చగొడితే వారిలో పట్టుదల పెరుగుతుందని, తద్వారా విజయం సాధించవచ్చనేది హీరో ఆలోచన. అయితే, అమ్మాయి ఆకారంపై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. దీంతో ఈ కారణంగా సినిమాపై వ్యతిరేక ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఆ సీన్‌ను తొలగించారు. దీంతో పాటు మరికొన్ని సీన్లను కూడా కట్‌చేసి బాగా ఎక్కువగా ఉన్న సినిమా నిడివిని తగ్గించారు.
Thu, Oct 31, 2019, 08:48 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View