బిగ్ బాస్ బిగ్ హౌస్ లోకి 'కాంటాలగా' షెఫాలీ
Advertisement
బిగ్ బాస్ రియాల్టీ షో లోకి 'కాంటాలగా' గర్ల్ షెఫాలీ అడుగుపెట్టనున్నారు. హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో నాల్గవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆమె ప్రవేశించనుంది. ఆమె ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ కలర్స్ ఛానెల్ ప్రకటన కూడా చేస్తూ ఒక ప్రోమో విడుదల చేసింది. ‘షెఫాలీ బిగ్ బాస్ బిగ్ హౌస్ లోకి రానుంది’ అని తెలిపింది. ప్రోమోలో షెఫాలీ బిగ్ బాస్ ఇంటి సభ్యులతో మాట్లాడింది. ‘హౌస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఈ వారంలో సమీకరణాలు మారతాయి’ అని పేర్కొంది.
Wed, Oct 30, 2019, 10:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View