చిరు ఇంట ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ దీపావ‌ళి సంబ‌రాలు.. ఫొటోలు ఇవిగో!
Advertisement
మెగాస్టార్ ఇంట దీపావళి పండుగ చాలా సందడిగా జరిగింది. తన తమ్ముళ్లు పవన్ కల్యాణ్, నాగబాబు కూడా కుటుంబాలతో కలసి రావడంతో చిరు ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. భార్య అన్నా లెజినోవా, కుమారులు అకీరానందన్, మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు ఆద్యలతో కలసి పవన్ వచ్చారు. అన్నయ్యలు, తల్లి అంజనాదేవి, పిల్లలతో కలసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Mon, Oct 28, 2019, 03:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View