షీ టీమ్స్ కు థ్యాంక్స్ చెప్పిన సమంత
24-10-2019 Thu 11:46
- షీ టీమ్స్ ఏర్పాటై ఐదేళ్లు
- వారి కారణంగానే మహిళలకు భద్రత
- ట్విట్టర్ లో అక్కినేని సమంత

తెలంగాణలో మహిళలు, విద్యార్థినుల రక్షణకు షీ టీమ్స్ ను ఏర్పాటు చేసి, ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్కినేని సమంత, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించింది. తెలంగాణలో ఇదో అద్భుతమని వ్యాఖ్యానించింది. షీ టీమ్స్ బృందాలకు అందరి తరఫునా కృతజ్ఞతలు తెలుపుతూ, వారి కారణంగానే తామంతా భద్రంగా ఉన్నామని నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించింది. కాగా, పోకిరీలను నిలువరించడంలో విశేషమైన కృషి చేస్తున్న షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేయనున్నామని నిన్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
More Latest News
నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్..
10 minutes ago

భారతీయుల పెట్టుబడుల్లో అత్యధికం రియల్టీలోనే..!
32 minutes ago

చిప్ ఆధారిత పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?
54 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
58 minutes ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
1 hour ago
