సింగరేణి కార్మికులకు దీపావళి బొనాంజా
23-10-2019 Wed 19:33
- బోనస్ గా రూ.64,700
- గత ఏడాదితో పోలిస్తే రూ.4,200 పెంపు
- ఈ నెల 25లోగా కార్మికులకు అందజేత

సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా యాజమాన్యం భారీ బోనస్ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బోనస్ ను పెంచి రూ.64,700 ఇస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది రూ.60,500 బోనస్ ఇచ్చామని, ఈ ఏడాది రూ.4,200 పెంచినట్లు ప్రకటించింది. ఈ నెల 25లోగా కార్మికులకు బోనస్ అందజేయనున్నట్లు తెలిపింది. బోనస్ ప్రకటనతో కార్మికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్
2 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
1 hour ago

తాడేపల్లి చేరిన గన్నవరం వైసీపీ పంచాయితీ
2 hours ago
