ఈడీ కస్టడీకి చిదంబరం.... జైల్లో ప్రత్యేక సదుపాయాలు
Advertisement .b
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇప్పటికే సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా చిదంబరంను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 24 వరకు కస్టడీ విధిస్తున్నట్టు తెలిపింది. అయితే, చిదంబరంను ఈడీ విచారించే సమయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రత్యేకమైన గది, ఇంటి నుంచి భోజనం, వెస్ట్రన్ టాయిలెట్, ఔషధాలు సమకూర్చనున్నారు. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Thu, Oct 17, 2019, 10:21 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View