ఏపీ ఇమేజ్ ప్రతిబింబించేలా లోగో డిజైన్ చేయండి... బహుమతులు గెలుచుకోండి: ఏపీ సర్కారు
Advertisement .b
ఏపీ ప్రభుత్వం రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ను నలుదిశలా చాటేలా సరికొత్త లోగో డిజైనింగ్ కోసం కాంపిటీషన్ నిర్వహిస్తోంది. 'ఆంధ్రప్రదేశ్ బ్రాండథాన్' పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీ ఆఖరు తేదీ అక్టోబరు 28. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారు ముందుగా https://bit.ly/2m1KVml లింక్ ద్వారా తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంట్రీలకు బహుమతులు ఉంటాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. మంచి లోగోను డిజైన్ చేయడంతో పాటు మంచి ట్యాగ్ లైన్ ను కూడా సూచించాలని ఈ మేరకు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
Thu, Oct 17, 2019, 05:16 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View