సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
Advertisement .b
*  అందాల కథానాయిక సాయిపల్లవి మలయాళంలో నటించిన 'అతిరన్' చిత్రాన్ని తెలుగులోకి 'అనుకోని అతిథి' పేరిట అనువదిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 15న విడుదల చేయడానికి నిర్ణయించారు.
*  వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న 'వెంకీమామ' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
*  శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో మంజు వారియర్ ను కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం.
Wed, Oct 16, 2019, 07:25 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View