కోలీవుడ్ దర్శకుల సంఘానికి నటుడు సూర్య భారీ విరాళం
Advertisement .b
కోలీవుడ్ సినీ దర్శకుల సంఘానికి ప్రముఖ సినీ నటుడు సూర్య 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశాడు. దర్శకుల సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సూర్య ఈ విరాళాన్ని అందించాడు. దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ ఉదయ్ కుమార్‌కు సూర్య ఈ మేరకు రూ.10 లక్షల చెక్‌ను అందించాడు. సంఘానికి భారీ విరాళం అందించిన సూర్యకు సంఘం అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, కోశాధికారి పేరరసు కృతజ్ఞతలు తెలిపారు.
Fri, Oct 11, 2019, 09:11 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View