ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత సుబ్బారెడ్డి, సజ్జలకు అప్పగింత!
Advertisement
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య గ్రూపు తగాదాలు, ఎంపీడీఓ సరళపై దౌర్యన్యం వ్యవహారంపై ఆ పార్టీ అధినేత జగన్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. నేతల మధ్య సయోధ్య బాధ్యతను వైసీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జలకు అప్పగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా నేతలతో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.
Wed, Oct 09, 2019, 05:46 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View