'చాణక్య' విడుదలకి రంగం సిద్ధం
Advertisement
గోపీచంద్ కథానాయకుడిగా 'తిరు' దర్శకత్వంలో రూపొందిన 'చాణక్య' .. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రను పోషించింది. విభిన్నమైన కథాకథనాలతో .. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. అనిల్ సుంకర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. కొంతకాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్, ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందని భావిస్తున్నాడు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.
Thu, Oct 03, 2019, 02:40 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View