సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  నేటి బిజీ కథానాయిక పూజా హెగ్డే తాజాగా మహేశ్ బాబు చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడానికి ఓకే చెప్పిందట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో పూజ ప్రత్యేక పాత్రలో కనిపించనుందని అంటున్నారు.
*  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఈ నెల 5 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ ను వేస్తున్నారు.
 *  విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా గత సంవత్సరం వచ్చిన 'గీత గోవిందం' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ ఫిలిం మేకర్ రోహిత్ శెట్టి భారీ రేటుకి కొనుగోలు చేసినట్టు సమాచారం.
Wed, Oct 02, 2019, 07:24 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View