ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కు తీవ్ర అస్వస్థత!
24-09-2019 Tue 19:05
- వేణుమాధవ్ కు కిడ్నీ సంబంధిత సమస్య
- సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స
- ఈ నెల 6న ఆసుపత్రిలో చేరిక

ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గత కొన్నాళ్లుగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ప్రస్తుతం కిడ్నీ సమస్య కూడా ఏర్పడింది. ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆయనకు, ప్రస్తుతం వెంటిలేటర్స్ సాయంతో వైద్యులు చికిత్స అందజేస్తున్నట్టు తెలుస్తోంది.
More Latest News
విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రగతి సాధించాయి.. శృంగారానికి పురుషుడితో పనిలేదు: టీవీ నటి కనిష్కా సోని
31 minutes ago
