కోడెల మృతి విచారకరం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Advertisement
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కోడెల మృతి విచారకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కోడెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు.
Mon, Sep 16, 2019, 02:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View