టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కు స్వల్ప అస్వస్థత!
Advertisement
టీడీపీ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాదరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించినట్టు సమాచారం. గత కొంతకాలంగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం. కాగా, ఏపీలో ఆమధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ నేత రెడ్డెప్ప చేతిలో ఓడిపోయారు.
Wed, Sep 11, 2019, 07:24 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View