ఏలూరు సబ్ జైలుకు చింతమనేని తరలింపు!
Advertisement
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ రోజు అరెస్టయిన విషయం తెలిసిందే. చింతమనేనిని ఏలూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు చింతమనేనిని ఏలూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నెల 25 వరకూ ఆయన రిమాండ్ లో వుంటారు. 
Wed, Sep 11, 2019, 05:56 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View