‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ సినిమా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాత్రధారులను కూడా చూచాయగా చూపించారు. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్’ను వర్మ విడుదల చేశారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.
Sat, Sep 07, 2019, 10:18 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View