తెలుగుదేశం నేత, మాజీ మంత్రి సుబ్బారాయుడు కుమారుడి మృతి!
Advertisement
తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి పుత్ర వియోగం కలిగింది. ఆయన కుమారుడు నారాయణరాయుడు(చంటిబాబు) ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, వైసీపీ నేతలు, అభిమానులు నర్సాపురం రుస్తుంబాద లోని సుబ్బారాయుడు ఇంటికి పెద్దఎత్తున చేరుకున్నారు. నారాయణరాయుడు మృతదేహానికి నివాళులు అర్పించారు. టీడీపీ నేత సుబ్బారాయుడుకు భార్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, నారాయణరాయుడు మరణానికి గల కారణంపై స్పష్టత రాలేదు.
Sun, Aug 18, 2019, 03:33 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View