'కౌసల్య కృష్ణమూర్తి'కి హిట్ పడటం ఖాయమట
14-08-2019 Wed 18:35
- 'కౌసల్య కృష్ణమూర్తి'గా ఐశ్వర్య రాజేశ్
- కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్
- ఈ నెల 23వ తేదీన విడుదల

ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా కేఎస్ రామారావు నిర్మించిన 'కౌసల్య కృష్ణమూర్తి' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "రీమేక్ అయినప్పటికీ ఒక స్ట్రెయిట్ సినిమాకంటే ఎక్కువగా కష్టపడి చేశాము. టీజర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి సినిమా చేశామనే మేమంతా అనుకుంటున్నాము. ఈ సినిమాను అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వుంది. రాజేంద్ర ప్రసాద్ .. శివకార్తికేయన్ పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. సహజంగా అనిపించే కథాకథనాలు .. పాత్రలు - సన్నివేశాలు ప్రతి ఒక్కరి మనసుకు కనెక్ట్ అవుతాయి" అని చెప్పుకొచ్చారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
6 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
7 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
8 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
