'జోడి' మూవీ రిలీజ్ డేట్

05-08-2019 Mon 14:23

ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో 'జోడి' టైటిల్ తో ఒక ప్రేమకథా చిత్రాన్ని యువ దర్శకుడు విశ్వనాథ్ రూపొందించాడు. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి వెంకటేశ్ - పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఫణి కల్యాణ్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'బుర్రకథ' తరువాత ఆది సాయికుమార్ నుంచి వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆది సాయికుమార్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.


ADVERTSIEMENT

More Telugu News
Meesho agreed to set up their facility in Hyderabad
Tamilnadu man portraits Anand Mahindra with ancient Tamil letters
gvl anger over ysrcp gevernment
Chaitu in Bommarillu Bhaskar Movie
IPL Playoffs schedule
YSRCP MLC Anantha Uday Bhaskar arrested in his drivers murder case
vedanta group chairman comments on meeting with ktr in london
Thank you movie release date confirmed
Tech Mahindra Chairman CEO CP Gurnani met CM Jagan in Davos
this is the Telangana Pavilion glimpses video at davos
Sai Pallavi says she will not do item songs
Anate Sundaraniki lyrical song released
Ukraine court imposes life sentence to Russian soldier
nara lokesh handed over 5 lack rupees cheques to tummapudi rape and murder victim family
Rajasthan Royals players feels tension in flight
..more