ఈ నెల 29న బలపరీక్షకు సిద్ధమైన సీఎం యడ్యూరప్ప
26-07-2019 Fri 20:52
- కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప
- బలపరీక్షకు ముహూర్తం ఖరారు
- ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ

కర్ణాటక సీఎంగా బీజేపీ నేత యడ్యూరప్ప కొన్ని గంటల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, సభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న బలపరీక్షకు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. బలపరీక్ష అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఆ తర్వాత సభలో ఆర్థిక బిల్లు ప్రవేశపెడతారని సమాచారం.
More Latest News
రేవంత్ రెడ్డి, కేటీఆర్ లపై షర్మిల విమర్శలు
4 hours ago

తెలంగాణలో 500కి దిగువన కరోనా కొత్త కేసులు
4 hours ago

రద్దీ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల రావొద్దు: టీటీడీ విజ్ఞప్తి
6 hours ago

వాళ్ల ఫస్టు మూవీ నాతోనే చేశారు: నితిన్
7 hours ago

సుధీర్ బాబు సినిమా అప్ డేట్
8 hours ago
