బిగ్ బాస్-3 కంటెస్టెంట్ల పూర్తి జాబితా
Advertisement
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సిసలైన వినోదం పంచేందుకు బిగ్ బాస్ రియాల్టీ షో మరోసారి వచ్చింది. బిగ్ బాస్-3 కార్యక్రమం స్టార్ మా చానల్లో అట్టహాసంగా ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున హోస్ట్ గా, మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో 100 రోజుల పాటు అలరించేందుకు బిగ్ బాస్ సమాయత్తం అయ్యాడు. ఇక, బిగ్ బాస్ మూడో సీజన్ లో తొలిరోజు హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో కార్యక్రమాన్ని రక్తికట్టించారు.

బిగ్ బాస్-3 పోటీదారుల జాబితా

Sun, Jul 21, 2019, 11:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View