కేంద్రం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయం ఉపసంహరణ: ప్రపంచ బ్యాంకు
ఏపీ రాజధాని అమరావతికి  ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేసిన విషయం తెలిసిందే. అమరావతికి రుణ ప్రతిపాదనను ఎందుకు రద్దు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. రాజధాని మౌలిక వసతుల అభివృద్ధికి రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకుకు ఏపీలోని గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుని కేంద్రానికి ఈ నెల 15న లేఖ రాసినట్టు చెప్పారు.
Sun, Jul 21, 2019, 07:25 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View