నేను చనిపోయే వరకూ ‘కాంగ్రెస్’లోనే కొనసాగుతా: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Advertisement
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరతారంటూ టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడనని, తాను చనిపోయే వరకూ ఈ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తనకు మరో జన్మ అంటూ ఉంటే కాంగ్రెస్ లోనే ఉంటానంటూ భావోద్వేగంతో చెప్పారు. 
Fri, Jul 19, 2019, 08:18 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View