మంగళగిరి 'ఎయిమ్స్' సభ్యుడిగా విజయసాయిరెడ్డి
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు పార్లమెంట్ నుంచి ఎన్నికలు నిర్వహించారు. గత వారం లోక్‌సభ నుంచి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సత్యవతి ఎయిమ్స్ సభ్యులుగా ఎన్నికయ్యారు. తాజాగా విజయసాయిరెడ్డి మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Fri, Jul 19, 2019, 06:18 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View