స్కూల్ డేస్ లో దిగిన ఫొటో పోస్ట్ చేస్తూ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఫొటోలో వర్మ ధరించిన ప్యాంటూచొక్కా, ఆయన హెయిర్ స్టైల్ గమ్మత్తుగా ఉన్నాయి. పాఠశాలలో చదువుకునే రోజుల్లో తాను దిగిన ఫొటో అని, ఈ బట్టల విషయంలో తన తల్లిదండ్రులని ఏమీ అనద్దనీ, ఆ ప్యాంటూషర్టు తానే కొనుక్కున్నానని చెప్పారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ భిన్న వ్యాఖ్యలు చేశారు.
Tue, Jul 16, 2019, 07:39 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View