నాడు చిన్న బిడ్డగా, నేడు ఎదిగిన బిడ్డగా... ఇన్ స్టాగ్రామ్ లో రామ్ చరణ్ తొలి పోస్ట్ ఇది!
Advertisement
ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో చేరి, రోజుల వ్యవధిలోనే లక్షల మంది ఫాలోవర్స్ ను జత చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తొలి పోస్ట్ ను అభిమానులతో పంచుకున్నాడు. తన తల్లి సురేఖతో కలిసి దిగిన రెండు చిత్రాలను రామ్ చరణ్ పోస్ట్ చేశాడు. చిన్నప్పుడు తల్లితో ఉన్న చిత్రాన్ని, ఆపై హీరోగా మారిన తరువాత తల్లితో ఒడిలో సేదదీరుతూ దిగిన చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.
View this post on Instagram

Somethings never change !! Dedicating my first post to u. Love u Amma. ❤#mamasboy #forever.

A post shared by Ram Charan (@alwaysramcharan) on

Fri, Jul 12, 2019, 10:53 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View