నాగశౌర్య ఓకే చేసిన ప్రాజెక్టులు!
09-07-2019 Tue 17:46
- నాగశౌర్య తాజా చిత్రంగా 'అశ్వద్ధామ'
- నెక్స్ట్ మూవీ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
- ఆ తరువాత సినిమా 'పార్థు' అని చెప్పిన నాగశౌర్య

ఇటీవలే ఒక సినిమా షూటింగులో గాయపడిన నాగశౌర్య, ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న ప్రాజెక్టులపై అభిమానుల్లో కొంత అయోమయం నెలకొంది. ఈ విషయాన్ని గ్రహించిన నాగశౌర్య తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
"నా తాజా చిత్రంగా 'అశ్వద్ధామ' రూపొందుతోంది. నా సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకి నేనే కథను అందించాను. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా కూడా షూటింగు దశలోనే వుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూళ్లు పూర్తిచేసేసుకుంది. ఇక త్వరలో 'పార్థు' అనే సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. 'సుబ్రహ్మణ్య పురం' దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడు" అని చెప్పుకొచ్చాడు.
Advertisement 2
More Telugu News
ఏపీలో మరో 102 మందికి కరోనా
28 minutes ago

Advertisement 3
కళ్లు చెదిరే లెవెల్లో పూజ హెగ్డే పారితోషికం!
1 hour ago

అహ్మదాబాద్ టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట
1 hour ago

Advertisement 4