'బాహుబలి సమంత'... కటౌట్ పై ముద్దుగుమ్మ ఫన్నీ కామెంట్!
04-07-2019 Thu 11:24
- థియేటర్ల వద్ద సమంత భారీ కటౌట్ లు
- జిమ్ ప్రచారం నిమిత్తం వాడుకుంటామన్న నెటిజన్
- 'బేబీ ఆన్ స్టెరాయిడ్స్' అన్న సమంత

అక్కినేని వారింటి కోడలు సమంత ప్రధాన పాత్రలో ఎమోషనల్ కామెడీగా తెరకెక్కిన 'ఓ బేబీ' రేపు విడుదల కానుండగా, హైదరాబాద్ లోని ఓ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన బాహుబలి సైజ్ సమంత కండల కటౌట్, ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుండగా ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. తన స్నేహితుడు ఈ కటౌట్ ను తన జిమ్ కు వ్యాపార ప్రకటన నిమిత్తం వాడుకోవాలని భావిస్తున్నాడని, మీ కటౌట్ ను కొద్దిగా మార్చి కండలు కనిపించేలా చేశాడని చెప్పిన ఓ నెటిజన్ వ్యాఖ్యపై సమంత కూడా స్పందించింది. "బేబీ ఆన్ స్టెరాయిడ్స్" అని సమాధానం ఇచ్చింది. కాగా, రేపు విడుదలవనున్న సినిమాలో నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.
More Latest News
మోదీ భీమవరం టూర్‌కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం
3 minutes ago

ధర్మవరంలో ప్రెస్ మీట్ జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్ రెడ్డి
8 minutes ago

ప్రభాస్ హీరో అవుతాడని ముందే అనుకున్నాను: గోపీచంద్
31 minutes ago

సంజయ్ రౌత్‌కు మరోమారు ఈడీ సమన్లు
34 minutes ago

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై దాడి
42 minutes ago

ఎంఎస్ స్వామినాథన్‌కు వెంకయ్య పరామర్శ
48 minutes ago

టీహబ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
1 hour ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
1 hour ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
1 hour ago
