హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసింది. జూన్ 19న తన కుటుంబసభ్యులతో కలసి ఆయన యూరప్ పర్యటనకు వెళ్లారు. పర్యటనను ముగించుకుని కాసేపటి క్రితం హైదరాబాదుకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. రేపు ఆయన అమరావతికి వెళ్లే అవకాశం ఉంది. ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమం రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో, చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. 
Tue, Jun 25, 2019, 11:51 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View