రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. గుడారాలు కూలి 14 మంది మృతి!
23-06-2019 Sun 20:05
- భారీ వర్షం, గాలుల వల్లే ఘటన
- ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం గుడారాల ఏర్పాటు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాడ్ మెర్ జిల్లా జాసోల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం వేసిన గుడారాలు కూలి 14 మంది మృతి చెందగా, మరో 50 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ల సాయంతో కూలిపోయిన గుడారాలను తొలగిస్తున్నారు. భారీ వర్షం, గాలుల వల్లే గుడారాలు కూలినట్టు పోలీసులు చెబుతున్నారు.
More Latest News
'దసరా' సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
11 minutes ago

ఒకేసారి ఇద్దరు కుమారులు మరణిస్తే డిప్రెషన్లోకి వెళ్లి.. మహారాష్ట్ర సీఎంగా ఎదిగిన షిండే!
29 minutes ago

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నుంచి టీజర్ రిలీజ్!
45 minutes ago

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే!
48 minutes ago
