కోల్ కతాలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తం
12-06-2019 Wed 15:34
- బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై నిరసన
- భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు
- ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు..పలువురికి గాయాలు
కోల్ కతాలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలపై దాడులను, తృణమూల్ కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తమపై జరుగుతున్న దాడులు ఆపాలని నినదించారు. ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై బాష్పవాయువు, వాటర్ కేనన్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు హెచ్చరించారు.
More Latest News
మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
5 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
6 hours ago

వరల్డ్ చాంపియన్ షిప్‌కు పీవీ సింధు దూరం... కారణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ షట్లర్
6 hours ago

విజయనగరం జిల్లాలో పాత ఇల్లు కూల్చుతుండగా బయటపడిన లాకర్... మాదంటే మాదని యజమాని, కూలీల మధ్య వివాదం
7 hours ago
