రుచికరమైన ఆహారమంటే నాకెంతో ఇష్టం: రకుల్
Advertisement
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైవిధ్యమైన వంటకాల రుచుల్ని తాను ఆస్వాదిస్తానని తెలిపింది. రుచికరమైన ఆహారమంటే తనకెంతో ఇష్టమని రకుల్ తెలిపింది. ఈ నేపథ్యంలో తన బ్యూటీ రహస్యాన్ని రకుల్ వెల్లడించింది. ఫిట్‌గా ఉండేందుకు ప్రతిరోజూ గంటపాటు వ్యాయామం చేస్తానని, అదే తన బ్యూటీ రహస్యమని తెలిపింది. రకుల్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.
Fri, May 24, 2019, 08:58 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View